Wednesday, February 22, 2017

ఆంధ్ర ప్రదేశ్ ఫైబెర్ గ్రిడ్ కనెక్షన్ కోసం అప్లై చేసుకోవడము ఎలా ?




చాలా రోజుల నుంచి ప్రజలు ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ వచ్చింది. ఇది శుభ పరిణామం

అప్లై చేసుకోవడానికి మీరు చేయల్సిది 

1. వెబ్సైటు http://apsfl.in/connection-request-form  ఈ లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి 
2. మీ అడ్రెస్స్ ఎంటర్ చేయాలి 
3. ప్యాకేజి ని సెలెక్ట్ చేసుకోవాలి 
4. సెటప్ బాక్స్ కోసం ఒకేసారి ఐతే 4000/- మరియు వాయిదా పద్దతులు ఉన్నాయ్ మీరు గమనించగలరు.