ఆంధ్ర ప్రదేశ్ ఫైబెర్ గ్రిడ్ కనెక్షన్ కోసం
అప్లై చేసుకోవడము ఎలా ?
చాలా రోజుల నుంచి ప్రజలు ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ వచ్చింది. ఇది శుభ పరిణామం
అప్లై చేసుకోవడానికి మీరు చేయల్సిది
1. వెబ్సైటు http://apsfl.in/connection-request-form ఈ లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి
2. మీ అడ్రెస్స్ ఎంటర్ చేయాలి
3. ప్యాకేజి ని సెలెక్ట్ చేసుకోవాలి
4. సెటప్ బాక్స్ కోసం ఒకేసారి ఐతే 4000/- మరియు వాయిదా పద్దతులు ఉన్నాయ్ మీరు గమనించగలరు.

No comments:
Post a Comment